పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - మధురకాండ : నారదుని ప్రోత్సాహముచే కాలయవనుఁడు సైన్యముతో జరాసంధునకు సహాయుఁడై వచ్చుట

యారూఢుఁ డగు కాలవనునితోడ
నాదుఁ డెఱిఁగింప లివాఁడు కదలి
ఘోసత్యుల మూఁడుకోట్లను నేర్చి
శౌరిపై దండెత్తి నుదెంచె నంత;